Saturday, January 12, 2008

జ్ఞానోదయం..



దోమలు చెవిలోనే ఎందుకు అరుస్తాయో తెలుసా??

ఎందుకబ్బా....ఎందుకబ్బా.....ఎందుకు...ఎందుకు...ఎందుకు....
ఎందుకు చెప్మా....
జ్ఞానోదయం..జ్ఞానోదయం..

అవి చెవి దగ్గరకి వచ్చి ఎమీ అరవవు..... చెవికి దగ్గరగా వచ్చినప్పుడు మనకి వాటి అరుపు వినపడుతుంది అంతే!..

ఇట్లు,
నేను.

6 comments:

పావనీలత (Pavani Latha) said...

నేనేదో ఊసుపోక రాసుకున్న కవితలపై మీ అభిప్రాయం అడుగుదామనుకుంటే మీరేంటి కథలు కవితలు మానేసి దోమలవెంట పడ్డారు...

Unknown said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site manalati bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

శ్రీనివాసమౌళి said...

oh avunaa try chestanu veelu chusukuni :)

mee blog elaa undo chebudam anTE access leduTa

mee Madhu said...

ఐతె మీకు దోమ అరుపు దూరంగా వున్న వినిపితుంది అనుకుట

ఇట్లు
మీ మధు

Unknown said...

mee blog baagundi
pakkane koorchoni matlaadu thunnattu

శ్రీనివాసమౌళి said...

@Madhu: Ha ha
@Sirisinahal: mI comment ku nenarlu.