Monday, February 28, 2011

నేను చేయగలిగింది ఒక్కటే!




ఆకాశాన్ని వంచి.. జాబిలిని దించి.. దానికి గోల్డెన్ ఫేషియల్ చేయించి
నీ నుదుట బొట్టులా పెట్టాలి
ఒక మెరుపుని పట్టుకుని ...కొన్ని చుక్కల్ని ఏరుకొచ్చి...
వాటిని కలిపి నీ పాదాలకు పట్టీలా కట్టాలి

నేను…..
నేను….. నిజానికి ఆకాశాన్ని వంచలేను... జాబిలిని దించలేను..చుక్కల్ని తెంచలేను ..
నేను చేయగలిగింది ఒక్కటే!
అవసరమైతే నాకోసం వీడు ఏదైనా చేసెయ్యగలడు అనేంత నమ్మకం ఇవ్వటం
--శ్రీనివాసమౌళి

7 comments:

Lakshmi Raghava said...

ha ha..enta nijam!!!!!!!!!!!!

శ్రీనివాసమౌళి said...

@Laxmi gAru:
chadivi mI abhiprAyam teliyajEsinanduku nenarlu

Unknown said...

mouli garu chakkaga chepparu...అవసరమైతే నాకోసం వీడు ఏదైనా చేసెయ్యగలడు అనేంత నమ్మకం ఇవ్వటం ani

keep writing
kallurisailabala.blogspot.com

శ్రీనివాసమౌళి said...

@Sailabala: Thank you :)

Anonymous said...

జాబిలికి గోల్డెన్ ఫేషియల్ ...అయిడియా బావుంది

శ్రీనివాసమౌళి said...

@లలిత gAru: Thank you :)

Unknown said...

Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up

Teluguwap,Telugu4u,

Tollywood,Tollywood Updates , Movie Reviews